మన మంథని లో మరో అద్భుతం
మంథని లోకి ప్రవేశించగానే మొట్ట మొదట్టిగా మన అందరికి కనుపించేది పాత బస్సు స్టాండ్ దగ్గర వున్నా శ్రీపాద రావు గారి విగ్రహం... (13thఏప్రిల్ 1998) రోజు
Y.S RAJASHAKAR REDDY గారి చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కారించబడిన విషయం మన అందరికి తెలిసినదే....
ఈ విగ్రహం ముందు ఒక అద్భుత పార్క్ మరియు water fountain ఇప్పుడు మెరుగులు దిద్ది మన ప్రజలనే కాకుండా మేడారం జాతరకు వెళ్ళే వేయీలాది భక్తులను ఆకర్షిస్తుంది... మేడారం జాతర వెళ్ళే భక్తలు ఈ విగ్రహాని దర్శించుకొని నిర్వాహకులు ఏర్పాటు చసిన చాయీ , పానీయాలు స్వీకరించి జాతరకు పోతున్నామని భక్తులు తెలియజేస్తునారు..
ఈ విగ్రహం ముందు ఈ అద్భుతములను నిర్వహించిన శ్రీ ఆయన్న మహేందర్ కు మన మంథని వెబ్ సైట్ నిర్వహకులు ప్రతక ధన్యవాదాలు
తెలియజేస్తునారు....
- 1 share
- Rajavaram Harikishan We are delighted to see park and fountain aroundstatue of our beloved leader Late Sri.Duddella Sreepad Raogaru,Exspeaker,Andhrapr
adesh legislative Assembly.Whenever we visit Manthany,one can stand before statue of our beloved leader for HIs grace and blessings.You can feel,He is still with us only. - Mana Manthani మీరు మా వెబ్ సైట్ మరియు పోస్టింగ్ మీద చూపిస్తున్న.... అపూర్వ స్పందన కనపరుస్తునందుకు ధన్యవాదాలు Daily Updates >>>PLs Visit Our Web Site>>>http://
manadimanthani.co.cc/ - Praveen Kumar Sripada rao Garu was not only great leader ,but also down to earth person .He visited my house in guntur in 1984 ,riding on my motor bike.very nice development.
- Rajavaram Harikishan Happy to see Developement works near statue. of our Divangata Most popular maha Manishi&exSpeaker,Late Sri.Duddella Sreepad Rao Garu.
0 comments:
Post a Comment