WELCOME TO DEAR MANTHANITES,PLS JOIN THIS WEB SITE:మన మంథని information resource centre for entertainment (వినోదం), custom (సంప్రదాయ), cultural (సంస్కృతి), literary (సాహిత్య) and devotional (భక్తి) aspects of all Telugu people. Here you will find some information and devotional Songs. Also included is a separate Bhakti page with collection of all familiar stotras, slokas, pujas and vratas in audio and lyrics format..

Sri Vadovatha Surynarayana Garu


మన మంథని వేద ,పురాణ , ఇతిహాసాలకు నిలయమైన ఆధ్యాత్మికత ప్రభవించే మన మంథని పట్టణంలో ఎందరో మహానుభావులతో పాటు సాంకేతిక నిపుణులను అందించడం ద్వార ఎంతో ప్రసిది గావించింది . దాదాపు 2000 మంది కి పైగా ఇంగినీరింగ్ లో పట్టబద్రులై దేశ విదేశాలలో మరియు పలు సంస్థలకు అధిపతులుగా , ప్రభుత్వ శాఖలలో అత్యున్నత అధికార హోదాలు కలిగి మన పట్టణం విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నారు


అదే విధంగా మన మంథని పట్టణంలో ప్రప్రథమంగా ఇంజనీర్ విద్యనభ్యసించిన మహా వ్యక్తి శ్రీ వడవత సూరన్న గారు వీరు సూర్యని పేరుతో పుట్టిన సూరన్న గారు. 01.08. 1908 లో  ప్రథమ ఇంజనీర్ గా నైజం ప్రభుత్వ పాలనలో ఉద్యోగం పొందారు 1946 లో Sub Divion  ఆఫీసర్ గా పదవి విరమణ పొందినతరువాత తమ్మిచేరువు కట్ట లోని ఓంకారేశ్వర దేవాలయ అభివృధికి అంతగానో కృషిచేసారు. ప్రతి శివరాత్రి రోజు శివ కళ్యాణం జరిగే మండపాన్ని మరియు  ధర్మశాలను  నిర్మించడం లో ముఖ్యపాత్రా వహించాడు . 
ఈ మహానుభావుడు . 20.03.1883  లో జన్మించి 25.09.1958  లో దివంగతులైనారు. వీరు మందట లోని వేద పాటశాల ఎదురుగ్గా నివాసం వుండేవారు . వీరి కుమారుడు Let Vadavatha Vital Rao గారు కూడా ఆకాలంలోనే డిగ్రీ  వరకు విద్యను అబ్యాశించి ప్రతి దినము ఆంగ్ల (English ) దినపత్రికను తెపించుకొని దేశ  విదేశాలోని సమాచారాన్ని తెలుసుకొని మన మంథని ప్రజలకు వివరంగా చెప్పేవారు .





0 comments:

Post a Comment

 
Design by Mana Manthani Themes | Bloggerized by avadhanula prasad - Mana Manthani | manthani