మంథని అంటే ఇంటిటికి ఇంజనీరు ఉన్న పట్టణం అని అందరికి తెలుసు. వారిలో ఎంతో మంది అత్యన్నత స్థానంలో పని చేశారు, చేస్తున్నారు. చాలా మంది వివిధ దేశాల్లో ఉన్నతంగా రాణిస్తున్నారు. మచ్చుకు కొంత మంది ఇంజనీర్లకు సంబంధించిన వివరాలతో.... http://
మన మంథని లో ఇంజినీర్స్ డే సందర్భంగా మన ఇంజనీర్లను
అపూర్వంగా సన్మానించిన వారు విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు
కొండేల మారుతి గారు ( Photos By >>>Phaniraj Dahagam)
0 comments:
Post a Comment