మన మంథని 2013 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమములో
మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, నారాయణ గురూజీకి అవధానుల ప్రసాద్ కృతజ్ఞ్యతలు తెలియచేస్తూ, వెబ్ సైట్లో మంథనికి చెందిన సమగ్ర సమాచారాన్ని అందించడానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. వెబ్ సైట్లో నారాయణ గురూజీ సందేశాన్ని వీడియో రూపంలో పొందుపరిచినట్లు చెప్పారు.
శ్రీ నారాయణ గురూజీ సందేశం (Part -1)
శ్రీ నారాయణ గురూజీ సందేశం (Part -2)
0 comments:
Post a Comment