ఉత్తరంబున గంగ , దక్షినంబున గంగ ...... తూర్పు - పడమరల బోయలింగములు
ఆరు వీధులతోని అర్క మించినయట్టి -- భ్రాహ్మనపురం చే బృందావనము
రావుల చెరువు కట్ట - రంగైన మందాట - తరచుగా తమ్మి చెరువు కట్ట
వేడుకల నడివీధి వెలుగంగ వాగు గడ్డ - పేరు కెక్కిన వాడ పెంజెరు కట్ట ….
§ లక్ష్మినారాయణస్వామి వీధి
§ వాగు గడ్ద
§ దొంతుల వాడ
§ రావుల చెరువు కట్ట
§ మందాట
§ పోఛమ్మ వాడ
§ నడి వీధి
§ మందాట
§ తమ్మ చెరువు కట్ట
§ పెంజెరు కట్త
§ గాంధీ ఛౌక్
§ రాఘవులు నగర్
§ ఎరుకల గూడెం
§ బర్రె కుంట
§ పాత బస్టాండ్
§ శ్రీపాద కాలనీ
§ భరత్ నగర్
0 comments:
Post a Comment