Manthani is famous for many temples built during Kakatiya Period and some of even earlier times. Lakshmi Narayana Temple, Seeleswara-Siddheswara Temple, Maha Lakshmi Temple, Omkareswara Temple, Bhiksheshwara Temple, Vinayaka Temple, Dattatreya Temple, Goutameshwara Temple, Sri Rama Temple, Saraswati Temple, Hanuman Temples (there are lot many of these) are among the temples that are located in all parts of the village. All these temples are supported by agricultural lands for their survival and maintenance as well as for financial assistance to the persons attending to the daily chores of the deities in the respective temples. We proudly present the details of the temple that are known to us, while request all the visitors to the site to provide any extra information, if any, that they may have.
The Village has also got a “Masjid”, an Idgah-E-Alamgir, a “Pochamma Temple”, etc. that are lesser known generally.
Temples History Click Here
మంథని గ్రామం లోని ఆలయాలు / ప్రార్థనా స్థలాలు
వీర ఆంజనేయాలయం (1) గౌండ్ల ఆంజనేయాలయం (2)
వాగు గడ్డ ఆంజనేయాలయం (3)
భళిర ఆంజనేయాలయం (4)
వడ్ల ఆంజనేయాలయం (5)
రావులచెరువు కట్ట ఆంజనేయాలయం (6)
నడివీధి ఆంజనేయాలయం (7)
ఆంజనేయాలయం (లక్ష్మి నారాయణ ఆలయం ప్రాంగణం లో) (8)
తమ్మచెరువు కట్ట ఆంజనేయాలయం (9)
ఆంజనేయాలయం (గోదావరి వద్ద) (10)
పెంజెరుకట్ట ఆంజనేయాలయం (11)
బల్లెరు ఆంజనేయాలయం
సమ్మక్క గుడి - గ్రామం పొలిమేరల్లో - వంతెన ముందుగా
మస్జిద్
మహాలక్ష్మి ఆలయం
శ్రీ శీలేశ్వర సిద్ఢేశ్వర దేవాలయం (బోడ గుడి)
సిద్దేశ్వరాలయం
ఆది శంకరాచార్యాలయం - శీలేశ్వరాలయం మరియు సిద్దేశ్వరాలయం మధ్యలో
ఒంకారేశ్వరాలయం
భిక్షేశ్వరాలయం
సాయి బాబా ఆలయం
అయ్యప్ప ఆలయం
గణపతి ఆలయం (గోదావరి త్రోవలో)
దత్రాత్రేయాలయం (గోదావరి త్రోవలో)
చర్చి (గోదావరి త్రోవలో)
గౌతమేశ్వరాలయం (గోదావరి వద్ద)
రామాలయం (గోదావరి వద్ద - గౌతమేశ్వరాలయం ప్రాంగణం లో)
సరస్వతి లాలయం (గోదావరి వద్ద - గౌతమేశ్వరాలయం ప్రాంగణం లో)
లక్ష్మి నారాయణ ఆలయం
కృష్ణార్జునుల ఆలయం (లక్ష్మి నారాయణ ఆలయం ప్రాంగణం లో)
పై అలయాల్లో తరచూ పూజలు జరుగుతుంటాయి
ఇవి కాక గ్రామానికి నాలుగు సరిహద్దుల్లో నాలుగు బోయి లింగాలు ఉన్నాయి. ఇంకా పూజింప బడని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి.
0 comments:
Post a Comment